ప్రజల పక్షాన నిలుస్తున్న కాకతీయ
ప్రజల పక్షాన నిలుస్తున్న కాకతీయ : ఐనవోలు తహసీల్దార్ విక్రమ్‌కుమార్ కాకతీయ, వరంగల్ సిటీ : ఐనవోలు తహసిల్దార్ విక్రమ్ శుక్రవారం తన కార్యాలయంలో కాకతీయ పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ కాలంలోనే అవినీతి, అక్రమాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రజల పక్షాన నిలబడిన ధైర్యవంతమైన పత్రికగా కాకతీయ గుర్తింపు పొందిందని అన్నారు. ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి పత్రికా రంగంలో ముందంజలో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ కాకతీయ ప్రతినిధి బండి రామారావు,...