కాకతీయ కథనాలు ఆకట్టుకుంటున్నాయి

కాకతీయ కథనాలు ఆకట్టుకుంటున్నాయి ప్రజలకు–ప్రభుత్వానికి వారధిగా నిలుస్తోంది ఇదే ఒర‌వ‌డిని ఇక ముందు కొన‌సాగించాలి కాకతీయ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి : కాకతీయ దినపత్రికలో ప్రచురితమవుతున్న కథనాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయని, ప్రజా సమస్యలను నిర్భయంగా వెలికి తీసి ప్రజలకు అందించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ప్రారంభించిన కొద్ది స‌మ‌యంలోనే ల‌క్ష‌లాది మంది పాఠ‌కుల‌ను సంపాదించుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఇదే ఒర‌వ‌డిని ఇక ముందు కూడా కొన‌సాగించాల‌ని ప‌త్రికా య‌జ‌మాన్యాన్ని మంత్రి కోరారు. ములుగు జిల్లా మేడారంలో శుక్ర‌వారం కాక‌తీయ దిన‌ప‌త్రిక...