ఆస్కార్ రేసులో కాంతార

ఆస్కార్ రేసులో కాంతార మ‌రో మూడు భార‌తీయ సినిమాల‌కు చోటు కాకతీయ‌, సినిమా డెస్క్ : సినీ ఇండ‌స్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే 98వ ఆస్కార్ అవార్డుల సందడి మొదలైంది. భారత్ నుండి ఏకంగా నాలుగు చిత్రాలు చోటు దక్కించుకుని సంచలనం సృష్టించాయి. మొత్తం 201 చిత్రాలతో కూడిన జాబితాలో ‘ఉత్తమ చిత్రం’ కేటగిరీలో పోటీ పడేందుకు అర్హత సాధించాయి. ఇందులో రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కన్నడ బ్లాక్ బస్టర్ ‘కాంతార చాప్టర్ 1’ గ్లోబల్ స్థాయిలో తన పట్టు నిలుపుకోగా, అనుపమ్ ఖేర్...