అధికార పార్టీలో టికెట్లకు నేతల ఆరాటం
అధికార పార్టీలో టికెట్లకు నేతల ఆరాటం ఒక్కో వార్డులో ఐదుగురికి పైగా ఆశావహులు కోర్ కమిటీ వద్దకు దరఖాస్తుల వెల్లువ స్వతంత్రంగా పోటీపై చర్చలు రామకృష్ణాపూర్ మున్సిపల్‌లో వేడెక్కిన రాజకీయం కాకతీయ, రామకృష్ణాపూర్ : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్‌లో టికెట్ల కోసం నేతల ఆరాటం మొదలైంది. 22 వార్డుల పరిధిలో అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఒక్కో వార్డులో ఐదుగురికి పైగా ఆశావహులు ముందుకు రావడంతో పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పట్టణ కోర్ కమిటీకి...