జమ్మికుంటలో 68 మందికి వైద్య పరీక్షలు
జమ్మికుంటలో 68 మందికి వైద్య పరీక్షలు వ్యాధుల నివారణపై అవగాహన కాకతీయ, జమ్మికుంట : జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి, విద్యా శాఖ అధికారుల ఆదేశాల మేరకు జమ్మికుంట మండలంలో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న వంట సిబ్బందికి శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ వరుణ, మండల విద్యాశాఖాధికారి హేమలత ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు), జమ్మికుంటలో ఈ శిబిరం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ వరుణ అసంక్రమిత వ్యాధులు,...