విస్తృత ప్రచారంతోనే జనసమీకరణ

విస్తృత ప్రచారంతోనే జనసమీకరణ శతవసంత సభ జయప్రదమే లక్ష్యం గ్రామగ్రామాన సీపీఐ కార్యాచరణ ఉండాలి సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు పిలుపు కాకతీయ, ఖమ్మం : సీపీఐ శతవసంత ముగింపు సభను చారిత్రకంగా జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని, భారీ జనసమీకరణే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యులు, ఆహ్వాన సంఘ కార్యదర్శి బాగం హేమంతరావు పిలుపునిచ్చారు. స్థానిక గిరిప్రసాద్ భవన్‌లో శుక్రవారం జరిగిన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని...