రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మరణాలు

రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మరణాలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలకు చెక్ వరంగల్‌ రోడ్డు ప్రమాదాల్లో 450 మందికిపైగా మృతులు సురక్షిత ప్రయాణమే లక్ష్యం కావాలి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కాకతీయ, హనుమకొండ : ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రతి వాహనదారుడు క్షేమంగా గమ్యస్థానానికి చేరుకోవడమే మనందరి ప్రధాన లక్ష్యంగా మారాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ట్రాఫిక్ నియమాల పాటింపుతోనే రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా...