ఆమెకున్న ధైర్యం ఏ దర్శకుడికీ లేదు
ఆమెకున్న ధైర్యం ఏ దర్శకుడికీ లేదు టాక్సిక్ డైరెక్టర్ గీతూపై ఆర్జీవీ ప్రశంసలు కాకతీయ, సినిమా డెస్క్ : కేజీఎఫ్ స్టార్ యశ్, దర్శకురాలు గీతు మోహన్‌దాస్ కాంబోలో రూపొందుతున్న చిత్రం 'టాక్సిక్'. ఈ సినిమాను ఉగాది కానుకగా 2026 మార్చి 19న విడుదల చేయనున్నారు. యశ్ 40వ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో హీరో క్యారెక్టర్‌ను పరిచయం చేస్తున్న వీడియోను మూవీ మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ గ్లింప్స్‌పై...