సైబ‌ర్ కేసులో పురోగ‌తి ఏదీ..?!

సైబ‌ర్ కేసులో పురోగ‌తి ఏదీ..?! ఉడతనేని వికాస్‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన‌ చ‌ర్య‌లేవీ..? సైబ‌ర్ కేసులో ఏ5గా ఉన్న రాజ‌కీయ నేత బంధువు విదేశీయుల నుంచి రూ. కోట్లలో దోపిడీ చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఏ1 అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన ఖ‌మ్మం పోలీసులు ఏ5 ద‌గ్గ‌ర‌ ఆగిన దర్యాప్తు?.. రాజకీయ ఒత్తిళ్ల‌తో కేసు ద‌ర్యాప్తులో స్లో కాక‌తీయ‌, ఖ‌మ్మం ప్ర‌తినిధి : విదేశీయుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సైబర్ క్రైం కేసులో ఓ నిందితుడి వ్య‌వ‌హారం ఇప్పుడు ఖ‌మ్మం పోలీస్ డిపార్ట్‌మెంట్‌, రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్...