రొయ్యూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
రొయ్యూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి మరికొంతమందికి తీవ్ర గాయాలు కాకతీయ, ఏటూరునాగారం : జాతీయ రహదారి–163పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏటూరునాగారం మండలం రొయ్యూరు సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వాజేడు గ్రామానికి చెందిన కాకర్లపూడి వీరభద్ర రాజు (49) తన కారు టీఎస్25 ఎఫ్ 2799లో కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తుండగా, ఎదురుగా వచ్చిన ఏపీ 12 ఏల్...