రోడ్డు భద్రతలో నిర్లక్ష్యం తగదు!

రోడ్డు భద్రతలో నిర్లక్ష్యం తగదు! విద్యార్థులకు అవగాహన సదస్సు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలకు చెక్ కాకతీయ, హుజురాబాద్ : రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు స్పష్టం చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హుజురాబాద్ పట్టణంలోని విజ్ఞాన్ హై స్కూల్‌లో శుక్రవారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు ఆచరణలో పెట్టినప్పుడే ప్రమాదాలు తగ్గుతాయన్నారు. పాదచారులు జెబ్రా క్రాసింగ్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లను...