మంత్రి కొండా సురేఖను కలిసిన సర్పంచులు

మంత్రి కొండా సురేఖను కలిసిన సర్పంచులు గ్రామాభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని గీసుగొండ ప్ర‌జాప్ర‌తినిధుల విన‌తి సానుకూల స్పందించిన మంత్రి సురేఖ‌ కాకతీయ, గీసుగొండ : రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను గీసుగొండ మండల సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కాంగ్రెస్ నాయకుడు, రాంపూర్ గ్రామ సర్పంచ్ రడం భరత్ కుమార్‌తో పాటు సూర్య తండ గ్రామ సర్పంచ్ రాఘవేంద్ర హైదరాబాద్ సెక్రటేరియట్‌లోని మినిస్టర్ ఛాంబర్‌లో మంత్రిని కలిసి తమ గ్రామాల్లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు సమర్పించారు. గ్రామాల్లో మౌలిక...