క్రీడలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం
క్రీడలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి చిత్ర మిశ్ర ముగిసిన రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడలు ప్రత్యేక ఆకర్షణగా సంస్కృతి–సంప్రదాయ నృత్యాలు ఆరు జోన్ల నుంచి పాల్గొన్న 1,800 మంది క్రీడాకారులు విజేతలకు బహుమతులు అందజేసిన ఐటీడీఏ పీవో కాకతీయ, ఏటూరునాగారం : గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏ ఏటూరునాగారం ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి గిరిజన బాలబాలికల క్రీడలు శనివారం ఘనంగా ముగిశాయి. సంస్కృతి, సాంప్రదాయ నృత్యాలు,...