శ్రేయాస్ అయ్య‌ర్ మెడికల్ ఫిట్‌

శ్రేయాస్ అయ్య‌ర్ మెడికల్ ఫిట్‌.. కివీస్‌తో వ‌న్డే సిరీస్‌కు లైన్ క్లియ‌ర్ కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : టీమిండియా బ్యాట‌ర్ శ్రేయాస్ అయ్య‌ర్‌... కోలుకున్న‌ట్లు స‌మాచారం. ఆస్ట్రేలియాతో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో గాయ‌ప‌డ్డ అయ్య‌ర్.. తాజాగా జ‌రుగుతున్న విజ‌య్ హ‌జారే ట్రోఫీలో రెండు వ‌న్డేలు ఆడాడు. అత‌ని ఫిట్‌నెస్ ఆధారంగా న్యూజిలాండ్‌తో జ‌రిగే వ‌న్డే సిరీస్‌లో ఆడేది లేనిది తేల్చాల‌ని నిర్ణ‌యించారు. అయితే బెంగుళూరులోని సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కీల‌క‌మైన అప్‌డేట్ ఇచ్చింది. శ్రేయాస్ అయ్య‌ర్ అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు మెడిక‌ల్‌గా ఫిట్ ఉన్న‌ట్లు...