మహిళల ఆరోగ్యంతోనే సామాజిక పురోగతి

మహిళల ఆరోగ్యంతోనే సామాజిక పురోగతి అంగన్వాడీల ద్వారా పోషణ–విద్య బలోపేతం క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తి కాకతీయ, కరీంనగర్ : మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం నుంచి సమాజం వరకు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. మహిళల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా అమలవుతున్న ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. బొమ్మకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఆవరణలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో...