టీ20 వరల్డ్ కప్ భార‌త్‌లో ఆడం

టీ20 వరల్డ్ కప్ భార‌త్‌లో ఆడం మ్యాచ్ ప్రారంభానికి ముందే బంగ్లాదేశ్ నిర్ణ‌యం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడమే కార‌ణం! కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్‌: బంగ్లాదేశ్ ఆడే ఆటకు ఇచ్చే కౌంటర్లకు సంబంధం ఉండదు. అయితే 2026 టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే పలు నిర్ణయాలతో బంగ్లా క్రికెట్ బోర్డు హాట్​టాపిక్​గా మారింది. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతినడంతో క్రికెట్​లోనూ వివాదం ముదిరింది. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై నేపథ్యంలో బీసీసీఐ ముస్తాఫిజుర్​ను ఐపీఎల్ నుంచి తప్పించగా, దానికి ప్రతి...