టైలరింగ్‌తో మహిళలకు ఆర్థిక బలం

టైలరింగ్‌తో మహిళలకు ఆర్థిక బలం బీఆర్ఎస్ నాయకుడు తోట రామారావు మాతృశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 60 మందికి శిక్షణ పూర్తి కాకతీయ, ఖమ్మం : టైలరింగ్ శిక్షణతో మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలని బీఆర్ఎస్ నాయకుడు తోట రామారావు అన్నారు. శ్రీ మాతృ మహిళా మండలి, మాతృశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని 46, 47, 48 డివిజన్లకు చెందిన 60 మంది మహిళలకు రెండు నెలలపాటు ఉచితంగా టైలరింగ్ శిక్షణ అందించారు. శిక్షణ ముగింపు సందర్భంగా శుక్రవారం సారధి నగర్‌లోని టిఆర్ఆర్ కాంప్లెక్స్‌లో...