జనవరి 11న టేకు వృక్షాల వేలం
జనవరి 11న టేకు వృక్షాల వేలం సిరిపురం పాఠశాల ప్రాంగణంలో నిర్వహణ మదిర ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు కాకతీయ, ఖమ్మం : మధిరలో ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ప్రభుత్వ ఐటిఐ కళాశాల నిర్మాణానికి సంబంధించిన టేకు వృక్షాల వేలం పాటను జనవరి 11న నిర్వహించనున్నట్లు మధిర ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ ఏ. శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సిరిపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఐటిఐ కళాశాల నిర్మాణానికి...