పీవీ జిల్లా ఏర్పాటు చారిత్రక అవసరం

పీవీ జిల్లా ఏర్పాటు చారిత్రక అవసరం పీవీ సేవాసమితి, అలయన్స్ క్లబ్ ప్రతినిధులు కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయడం చారిత్రక అవసరమని పీవీ సేవాసమితి, అలయన్స్ క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌లను హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కిరీటంగా, తొలి తెలుగు భారత ప్రధాని దివంగత పీవీ నరసింహారావు...