విప్పలమడకలో సేవల సందడి

విప్పలమడకలో సేవల సందడి 18 రోజుల్లో రూ.1.57 లక్షలతో ఐదు కార్యక్రమాలు గ్రామంలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌నే ల‌క్ష్యం : సర్పంచ్ హేమిమా చక్రపాణి కాకతీయ, వైరా : వైరా మండలం విప్పలమడక గ్రామంలో మేడా శంకరయ్య–సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.1.57 లక్షలతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ మేడా హేమిమా చక్రపాణి తెలిపారు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో ఆమె మాట్లాడారు. కేవలం 18 రోజుల్లోనే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదు సామాజిక కార్యక్రమాలు పూర్తిచేశామని తెలిపారు....