సమాజ చైతన్యంలో ముందువరుసలొ టీఎస్‌జేయూ

సమాజ చైతన్యంలో ముందువరుసలొ టీఎస్‌జేయూ ప్రజా చైతన్య కార్యక్రమాల్లో ప్రత్యేక గుర్తింపు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలి వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద కాకతీయ, వరంగల్ సిటీ : సమాజాన్ని చైతన్యపరచడంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్‌జెయు) పాత్ర అభినందనీయమని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. ప్రభుత్వ, సామాజిక, ప్రజా చైతన్య కార్యక్రమాల నిర్వహణలో టీఎస్‌జెయు ప్రత్యేకతను చాటుతూ ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆమె ప్రశంసించారు. టీఎస్‌జెయు రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగోని ఆదేశాల మేరకు,...