కొత్తగూడెం బీఆర్‌ఎస్‌లో కలకలం

కొత్తగూడెం బీఆర్‌ఎస్‌లో కలకలం కార్పొరేషన్ ఎన్నికల వేళ రాజుకుంటున్న రాజకీయ రగడ త‌న‌ను ఇంటికి పిలిపించి కులం పేరుతో దూషించాడు వ‌న‌మా రాఘ‌వ‌పై బీఆర్‌ఎస్ సీనియర్ కార్యకర్త చందు నాయక్ ఆరోప‌ణ‌లు ప్రాణహాని ఉందంటూ ఆందోళన కాకతీయ ప్రతినిధి, కొత్తగూడెం : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ నేడో–రేపో విడుదల కానున్న నేపథ్యంలో కొత్తగూడెం రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తుండగా, కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీలో ప‌నిచేసిన‌ సస్పెండెడ్ యువనేత వ‌న‌మా రాఘ‌వ‌ వ్యవహారం పార్టీకి...