మేం గొప్ప‌లు చెప్పుకోవ‌డం లేదు

మేం గొప్ప‌లు చెప్పుకోవ‌డం లేదు ప్ర‌భుత్వ అభివృద్ధిని శ్రేణుల‌కు ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి కొన్ని పార్టీలు మూడు ద‌శాబ్దాల క్రితం చేసిన‌వి కూడా చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ చేసిన ప‌నులు చెబితే ఇంకో పార్టీకి భవిష్యత్తే ఉండదు మధిర మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలి రేపటి తరాల భవిష్యత్తు కోస‌మే మ‌ధిర అభివృద్ధి క్లీన్ అండ్ గ్రీన్ నగరాన్ని కోరుకునే వారినే గెలిపించాలి మధిర మున్సిపల్ కీలక నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ దేశానికి...