ప‌ర్యాట‌కుల‌కు ములుగు పిలుపు

ప‌ర్యాట‌కుల‌కు ములుగు పిలుపు పచ్చని అడవుల మధ్య ఆహ్లాదం : మంత్రి సీతక్క జలగలంచ వ్యూ పాయింట్ ప్రారంభించిన మంత్రి కాకతీయ, ములుగు ప్రతినిధి : పట్టణాల కలుషిత వాతావరణానికి దూరంగా, పచ్చని అడవి అందాల మధ్య కుటుంబ సమేతంగా ఆరోగ్యవంతమైన పర్యటనకు ములుగు జిల్లా సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. శనివారం తాడ్వాయి మండలం జలగలంచ వాగు వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అడవి అందాల వ్యూ పాయింట్‌ను ఆమె...