అష్లీ గార్డ్​నర్ మెరుపులు

అష్లీ గార్డ్​నర్ మెరుపులు గుజరాత్​ గ్రాండ్ విక్టరీ కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : 2026 మహిళల ప్రీమియర్ లీగ్​లో గుజరాత్ జెయింట్స్ శుభారంభం చేసింది. ఈ లీగ్​లో భాగంగా శనివారం నవీ ముంబయి వేదికగా యూపీ వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్​లో గుజరాత్ 10 పరుగుల తేడాతో నెగ్గింది. 208 భారీ ఛేదనలో యూపీ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లకు 197 పరుగులకే పరిమితమైంది. లిచీఫీల్డ్ (78 పరుగులు) పోరాడింది. చివర్లో ఆశ శోభన (27 పరుగులు) మెరుపులు మెరిపించిన ఫలితం లేదు. గుజరాత్...