సొంత గూటికి భీమగోని సురేష్

సొంత గూటికి భీమగోని సురేష్ హుజురాబాద్‌లో బీఆర్ఎస్‌కు బలం పెంచిన చేరిక కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ మున్సిపాలిటీకి చెందిన మాజీ కౌన్సిలర్, ముఖ్య నాయకుడు భీమగోని సురేష్ తిరిగి తన సొంత పార్టీ భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)లో చేరారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని బిఆర్ఎస్‌లో చేరికను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్న పన్నుల మొత్తాన్ని...