రైతుల హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
రైతుల హామీల అమలులో కాంగ్రెస్ విఫలం భూపాలపల్లి అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి కాకతీయ, భూపాలపల్లి : మాటలు ఎక్కువ.. పనులు శూన్యం అన్నట్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి విమర్శించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు సెగ్గెంపల్లి, గడ్డిగానిపల్లిలో పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన బస్తీబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు రూ.15 వేల రైతు...