నాటుసారా అక్రమ రవాణాపై ఎక్సైజ్ దాడులు
నాటుసారా అక్రమ రవాణాపై ఎక్సైజ్ దాడులు 10 లీటర్ల సారా, స్కూటీ స్వాధీనం కాకతీయ, కూసుమంచి : నాటుసారాను తయారు చేసి అక్రమంగా రవాణా చేస్తున్న మహిళపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం నేలకొండపల్లి ఎక్సైజ్ సిబ్బంది పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి 10 లీటర్ల నాటుసారా, స్కూటీ, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.60 వేల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఎక్సైజ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… నేలకొండపల్లి మండలం శంకరగిరితండాకు చెందిన దారవత్...