రైతు ఐడీ తప్పనిసరి!

రైతు ఐడీ తప్పనిసరి! 2026 నుంచి పీఎం కిసాన్ లబ్ధికి షరతు అగ్రిస్టాక్‌తో డిజిటల్ రైతు రిజిస్ట్రీ ఇప్పటికే 6,567 మంది నమోదు : ఏఓ హరిప్రసాద్ బాబు కాకతీయ, గీసుగొండ : రైతులకు ప్రభుత్వ పథకాల లబ్ధి పారదర్శకంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అగ్రిస్టాక్ డిజిటల్ నెట్‌వర్క్‌ను అమలు చేస్తోందని మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ బాబు తెలిపారు. ఈ క్రమంలో ప్రతి రైతుకు ఆధార్ తరహాలో ప్రత్యేక రైతు గుర్తింపు సంఖ్య (యూనిక్ ఫార్మర్ ఐడీ) కేటాయించే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా...