మారుతి కారులో అగ్నిప్రమాదం

మారుతి కారులో అగ్నిప్రమాదం ప్రమాదం నుంచి తప్పించుకున్న ప్రయాణికులు అలుగునూరు వంతెనపై ఘ‌ట‌న‌ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్–వరంగల్ ప్రధాన రహదారిపై అలుగునూరు వంతెన వద్ద శనివారం ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. మారుతి–800 కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే అప్రమత్తమై బయటకు దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనతో హైవేపై కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను...