కాంగ్రెస్ గూటికి పంది రాజు గౌడ్

కాంగ్రెస్ గూటికి పంది రాజు గౌడ్ రాష్ట్ర గౌడ యువజన సంఘం అధ్యక్షుడి కీల‌క నిర్ణ‌యం కాకతీయ, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర గౌడ యువజన సంఘం అధ్యక్షుడు పంది రాజు గౌడ్ శనివారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నూతి సత్యనారాయణ సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. నూతి సత్యనారాయణ మాట్లాడుతూ గౌడ సామాజిక వర్గంలో మంచి పట్టున్న యువ నాయకుడు పంది...