కొండపాకలో అక్రమ ఇసుక దందా
కొండపాకలో అక్రమ ఇసుక దందా రోడ్లపై నే ఇసుక కుప్పలు..తరుచూ రోడ్డు ప్రమాదాలు కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట వీణవంక మండలం కొండపాక గ్రామంలో అక్రమ ఇసుక నిల్వలు బహిరంగంగా కొనసాగుతున్నాయి. అనుమతులు లేకుండానే గ్రామంలోని ప్రధాన రహదారులపై, గ్రామాల మధ్య రాకపోకలు జరిగే మార్గాలపై ఇసుకను కుప్పలు కుప్పలుగా నిల్వ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రధాన రహదారులపైనే ఇసుక నిల్వ చేయడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. రోడ్లపై...