ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలు రియల్ కరెన్సీ చరిత్రలోనే కనిష్ఠానికి పతనం పోర్టుల్లోనే రూ.2,000 కోట్ల బాస్మతి నిల్వ పంజాబ్–హర్యానా రైతులకు ధరల ముప్పు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఇరాన్‌పై అమెరికా, ఐక్యరాజ్య సమితి, పశ్చిమ దేశాలు విధించిన కఠిన ఆర్థిక ఆంక్షలు భారత బాస్మతి బియ్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్‌లో కరెన్సీ విలువ భారీగా పడిపోవడంతో, భారత్ నుంచి జరిగే ప్రీమియం బాస్మతి...