జంక్షన్లు జామ్
జంక్షన్లు జామ్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు నేటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు వరుస సెలవులు రావడంతో నగరవాసుల పల్లెబాట కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు హైదరాబాద్-విజయవాడ మధ్య మరో 10 ప్రత్యేక రైళ్లు కాకతీయ, తెలంగాణ బ్యూరో: సంక్రాంతి సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో భాగ్యనగర పరిసర రహదారులన్నీ ట్రాఫిక్ జామ్‌తో కిటకిటలాడుతున్నాయి. నేడు రెండో శనివారం, రేపు ఆదివారం కావడంతో.. పండుగకు ముందే ప్రయాణికులు ఊర్లకు వెళ్తుండటమే ఈ రద్దీకి ప్రధాన కారణం....