కాకతీయ ఎఫెక్ట్..!
కాకతీయ ఎఫెక్ట్..! అండర్ బ్రిడ్జికి మరమ్మతుల కథతీయ కథనానికి స్పందించిన అధికారులు కాకతీయ, కొత్తగూడెం : కాకతీయ దినపత్రిక కథనానికి అధికారులు వెంటనే స్పందించి ప్రమాదకరంగా మారిన రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యను పరిష్కరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రైల్వే అండర్ బ్రిడ్జి మధ్యలో వరద నీరు నిల్వ ఉండటంతో రహదారిపై కంకర కొట్టుకుపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. గుంతల మధ్య నుంచి ఐరన్ చువ్వలు పైకి లేచి ఉండటంతో వాహనదారులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితితో...