సమస్యలను వెలికి తీయడంలో ముందున్న కాకతీయ
సమస్యలను వెలికి తీయడంలో ముందున్న కాకతీయ ములుగు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ కాకతీయ, ములుగు ప్రతినిధి: సమాజంలో నెలకొన్న సమస్యలను వెలికి తీసి అక్షర రూపం ఇస్తున్న దినపత్రిక కాకతీయ అని ములుగు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అన్నారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలోని రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో కాకతీయ దినపత్రిక 2026 క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాదం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రజలకు, అధికారులకు వారధిగా కాకతీయ దినపత్రిక...