విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక హింసకు గురిచేయొద్దు ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుందన్న విష‌యం గుర్తించాలి కలెక్టర్ల బదిలీలు ముఖ్యమంత్రి పరిధిలోనే.. సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశా రేప‌టి సినిమా టికెట్ల రేట్ల పెంపుపై తాను సంతకం చేయలేదు మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారంపై ఆవేద‌న‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాలో వస్తున్న...