కేటీఆర్ క్షమాపణ చెప్పాలి : మదాసి శ్రీధర్

కేటీఆర్ క్షమాపణ చెప్పాలి : మదాసి శ్రీధర్ రాహుల్ గాంధీపై వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా కేటీఆర్ దిష్టిబొమ్మ ద‌హ‌నం కాకతీయ, ఆత్మకూరు : రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆత్మకూరు మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ నాయకులు శనివారం కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జాతీయ రహదారి–163పై ధర్నా నిర్వహించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మదాసి శ్రీధర్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం రాహుల్ గాంధీ...