కల్యాణ లక్ష్మితో పేదింట్లో వెలుగులు

కల్యాణ లక్ష్మితో పేదింట్లో వెలుగులు ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకే చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాకతీయ, పెద్దవంగర : పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తోందని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. శనివారం పెద్దవంగర మండల కేంద్రంలోని రైతు వేదికలో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆమె కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు...