ఇనుగుర్తి రెడ్డి సేవా సంఘానికి నూతన కార్యవర్గం

ఇనుగుర్తి రెడ్డి సేవా సంఘానికి నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా యాకూబ్ రెడ్డి కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండల రెడ్డి సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని గంజి రామ్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శనివారం నిర్వహించిన సంఘం 14వ వార్షిక సమావేశంలో 2026–28 కాలానికి కొత్త కమిటీని ఎంపిక చేశారు. నూతన కార్యవర్గ ఎన్నికల ప్రక్రియను గంజి జనార్ధన్ రెడ్డి, బొబ్బిలి మల్లారెడ్డి (టీచర్) ఎన్నికల అధికారులుగా నిర్వహించారు. ఈ సందర్భంగా...