ఏ ఫార్మాట్ ఈజీ కాదు : గిల్
ఏ ఫార్మాట్ ఈజీ కాదు : గిల్ కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : ఫామ్‌లో లేని బ్యాటర్ శుభమన్ గిల్‌ను టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయని విషయం తెలిసిందే. అయితే ఆ విషయంలో తన విధిని ఎవరూ మార్చలేరన్నారు. నా నుదుటి మీద ఏది రాసి ఉన్నా, దాన్ని నా నుంచి ఎవరూ తీసుకెళ్లలేరన్నారు. ఆదివారం నుంచి న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడనున్న గిల్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నేను ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నానని, నా విధిని నానుంచి...