జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం
జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు స్వాగతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాకతీయ, తెలంగాణ బ్యూరో : జర్నలిజం గౌరవాన్ని నిలబెట్టే పాత్రికేయులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, గతంలో కంటే ఎక్కువగానే ఈసారి అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. శనివారం...