వంద కోట్ల క్లబ్బులో రాజా సాబ్..

వంద కోట్ల క్లబ్బులో రాజా సాబ్.. కాక‌తీయ‌, సినిమా డెస్క్ : బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల మార్కును టచ్ చేయడం అంటే ఒకప్పుడు అది పెద్ద గగనం. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హవా పెరిగాక, మొదటి రోజే ఆ మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవడం ఒక ట్రెండ్ గా మారింది. లేటెస్ట్ గా ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' కూడా ఈ ఎలైట్ క్లబ్బులో చేరిపోయింది. సినిమాపై మిక్స్డ్ టాక్ నడుస్తున్నా, వసూళ్ల విషయంలో మాత్రం ప్రభాస్ తన...