రవితేజ, నవీన్ పొలిశెట్టి
రవితేజ, నవీన్ పొలిశెట్టి కొత్త సినిమాలకు టికెట్ రేట్ పెంపు ఈ సినిమాలకు ప్రీమియర్ షోలు లేవు కాకతీయ, సినిమా డెస్క్ : ఈ సంక్రాంతి సినిమాలు రాజాసాబ్, మన శంకరవర ప్రసాద్ గారు సినిమాల టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రెండు చిత్రాల టికెట్ హైక్స్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తాజాగా అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాల టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ సినిమాలకు ప్రీమియర్ షోలు...