మూసీ ప్రాజెక్టుతో రియల్ బూమ్
మూసీ ప్రాజెక్టుతో రియల్ బూమ్ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి 20 శాతం పెరుగుదల రాజేంద్రనగర్, బాపుఘాట్, నాగోల్, ఉప్పల్ పరిసరాల్లో మళ్లీ రియల్ జోరు ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ల నిర్మాణానికి ఇన్వెస్టర్ల ఆసక్తి డీపీఆర్ రెడీ.. నేడో రేపో ఫైనల్ ! మార్చి నుంచి తొలి విడత పనులు ఇప్పటికే రూ.4,100 కోట్ల రుణం మంజూరు కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్’ ప్రాజెక్ట్...