అల్ఫోర్స్‌లో సంక్రాంతి శోభ
అల్ఫోర్స్‌లో సంక్రాంతి శోభ 310 మందితో ముగ్గుల పోటీలు కాకతీయ, కరీంనగర్ : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ముగ్గులు ప్రతీకలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థుల మాతృమూర్తుల కోసం నిర్వహించిన ముగ్గుల పోటీలను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముగ్గులు దుష్టశక్తులను దూరం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయని, సంక్రాంతి పండుగకు అవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. సాంకేతిక అభివృద్ధి ఎంత...