నైపుణ్యాలే యువత భవిష్యత్తుకు పునాది
నైపుణ్యాలే యువత భవిష్యత్తుకు పునాది స్కిల్ పెంపుదలతోనే ఉపాధి అవకాశాలు అప్రెంటిస్‌షిప్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కాకతీయ, కొత్తగూడెం : వృత్తి నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటేనే యువత తమ భవిష్యత్తును అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లగలరని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. యువతలో స్కిల్ డెవలప్‌మెంట్ పెంపొందించాలనే లక్ష్యంతోనే జిల్లా యంత్రాంగం వివిధ శిక్షణ కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ఓరియెంటేషన్ అండ్ సెలక్షన్ ప్రోగ్రామ్‌కు కలెక్టర్ ముఖ్య అతిథిగా...