సోమనాథ్ ఆలయం భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక

సోమనాథ్ ఆలయం భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు సోమనాథ్ స్వాభిమాన పర్వ్‌లో ప్రత్యేక పూజలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : విధ్వంసాన్ని, భయాన్ని, కాలాన్ని సైతం జయించిన అపూర్వమైన విశ్వాసానికి సోమనాథ్ ఆలయం సజీవ ప్రతీకగా నిలుస్తోందని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. సోమనాథ్ ఆలయంపై జరిగిన దాడులకు వెయ్యేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, అలాగే 1951లో ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు (అమృతోత్సవం) పూర్తవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ చేపడుతున్న సోమనాథ్ స్వాభిమాన...