ప్రజల గొంతుకగా ‘కాకతీయ’కు ప్రత్యేక గుర్తింపు
ప్రజల గొంతుకగా ‘కాకతీయ’కు ప్రత్యేక గుర్తింపు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ 2026 కాకతీయ క్యాలెండర్ ఆవిష్కరణ కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, విలువైన కథనాలను అందించడంలో ‘కాకతీయ’ దినపత్రిక పాత్ర మరువలేనిదని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. ప్రజా కథనాలతో సంచలనం సృష్టిస్తూ డిజిటల్ జర్నలిజంలో ముందంజలో సాగుతున్న కాకతీయ దినపత్రిక ముద్రించిన నూతన సంవత్సర 2026 క్యాలెండర్‌ను శనివారం కొత్తగూడెం డీఎస్పీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ...