యువతకు క్రీడలే సరైన దారి
యువతకు క్రీడలే సరైన దారి : ఎస్సై రమణారెడ్డి మైలారం యూత్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నీ ఐదు మండలాల స్థాయిలో క్రీడా పోటీలు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : మైలారం యూత్ ఆధ్వర్యంలో ఐదు మండలాల స్థాయి వాలీబాల్ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మారుమూల ప్రాంతంలో ఇంత పెద్దస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల ద్వారా యువత మత్తు పానీయాలు, సిగరెట్లు, డ్రగ్స్, ఆన్‌లైన్ గేమ్స్ వంటి వ్యసనాల...